శ్లోకాలు
శ్రీవిఘ్నేశ్వర - శ్లోకాలు:
శ్లోకం: 1శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే ||
శ్లోకం: 2
అగజానన పద్మార్కం గజాననమహర్నిశం
అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే||
శ్లోకం: 3
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ |
నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా ||
శ్లోకం: 4
గజాననం భూతగణాదిసేవితం
కపిత్థ జంబూ ఫలసారా భక్షణమ్ |
ఉమాసుతం శోకవినాశకారకం
నమామి విఘ్నేశ్వర పాదపంకజం||
శ్లోకం: 5
విఘ్నేశ్వరాయ వరదాయ సురప్రియాయ
లంబోదరాయ సకలాయ జగద్ధితాయ |
నాగాననాయ శృతియజ్ఞ-విభూషితాయ
గౌరీసుతాయ గణనాథ నమో నమస్తే ||
శ్రీరామ - శ్లోకాలు:
శ్లోకం: 1శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే,
సహస్ర నామతత్తుల్యం రామనామ వరాననే ||
శ్లోకం: 2
రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేద సే |
రఘునాదాయ నాథాయ సీతాయాః పతయే నమః ||
శ్లోకం: 3
ఆపదా మపహర్తారం దాతారం సర్వసంపదామ్ |
లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహూమ్ || ||
శ్లోకం: 4
దక్షిణే లక్ష్మణోయస్య వామేచ జనకాత్మజా |
పురతో మారుతిర్యస్య తం వందే రఘునందనమ్ ||
శ్లోకం: 5
కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం |
ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలమ్ ||
శ్రీమహావిష్ణువు - శ్లోకాలు:
శ్లోకం: 1ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి, తన్నోవిష్ణుః ప్రచోదయాత్||
శ్లోకం: 2
శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం,
విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగమ్ |
లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్ధ్యానగమ్యం,
వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథమ్ ||"
శ్లోకం: 3
గరుడగమన తవ చరణకమలమిహ మనసి లసతు మమ నిత్యం మనసి లసతు మమ నిత్యమ్ |
మమ తాపమపాకురు దేవ, మమ పాపమపాకురు దేవ ||
శ్లోకం: 4
కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతేః స్వభావాత్ |
కరోమి యద్యత్సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి ||".
బ్రహ్మదేవుడు - శ్లోకాలు:
శ్లోకం: 1ఓం వేదాత్మనే విద్మహే హిరణ్యగర్భాయ ధీమహి |
తన్నో బ్రహ్మ ప్రచోదయాత్ ||
శ్లోకం: 2
చతుర్ముఖం ద్విహస్తం చ రక్తాబ్జస్థం చతుర్భుజమ్ |
సర్వాభరణ సంయుక్తం సర్వభీష్టప్రదాయకమ్ ||
హంసారూఢం కమలాసనం చతుర్ముఖం చతుర్వేదమ్ |
సరస్వతీ ప్రియం బ్రహ్మాణం శరణం ప్రపద్యే ||
శ్లోకం: 3
ఓం నమో బ్రహ్మణే శరణం ప్రపద్యే |
సృష్టికర్తా విధాతా చ శంకరః సర్వభూతహృత్ ||
బ్రహ్మరుద్రస్య వాచా చ సరస్వత్యై నమోనమః |
అభీష్టద బ్రహ్మ రూపం ప్రణమామి చతుర్ముఖమ్ ||
సరస్వతి - శ్లోకాలు:
శ్లోకం: 1సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి ।
విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా||
శ్లోకం: 2
యా కుందేందు తుషారహారధవళా యా శుభ్రవస్త్రావృతా
యా వీణావరదండమండితకరా యా శ్వేతపద్మాసనా |
యా బ్రహ్మాచ్యుత శంకరప్రభృతిభిర్దేవైస్సదా పూజితా
సా మాం పాతు సరస్వతీ భగవతీ నిశ్శేషజాడ్యాపహా ||
శ్లోకం: 3
మహాదేవ్యై మహాకాళ్యై మహాలక్ష్మ్యై నమో నమః ।
బ్రహ్మవిష్ణుశివాయై చ బ్రహ్మనార్యై నమో నమః ||
శ్రీ ఆంజనేయ - శ్లోకాలు:
శ్లోకం: 1మనోజవం మారుతతుల్యవేగం
జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం|
వాతాత్మజం వానర యూధముఖ్యం
శ్రీరామదూతం శిరసా నమామి||
శ్లోకం: 2
ఓం ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి
తన్నో హనుమత్ ప్రచోదయాత్||
శ్లోకం: 3
ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం|
తరుణార్క ప్రభం శాంతం ఆంజనేయం నమామ్యహమ్||.
సుబ్రహ్మణ్య - స్తోత్రాలు
శ్లోకం: 1హే స్వామినాథ కరుణాకర దీనబంధో,
శ్రీపార్వతీశముఖపంకజ పద్మబంధో ।
శ్రీశాదిదేవగణపూజితపాదపద్మ,
వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ ॥
శ్లోకం: 2
సుబ్రహ్మణ్య కరావలంబం పుణ్యం యే పఠంతి ద్విజోత్తమాః
తే సర్వే ముక్తి మాయాంతి సుబ్రహ్మణ్య ప్రసాదతః ।
సుబ్రహ్మణ్య కరావలంబమిదం ప్రాతరుత్థాయ యః పఠేత్
కోటిజన్మకృతం పాపం తత్క్షణాదేవ నశ్యతి ॥
అయ్యప్ప స్వామి - శ్లోకాలు:
శ్లోకం: 1లోకవీరం మహాపూజ్యం సర్వరక్షాకరం విభుం
పార్వతీ హృదయానంద శాస్తారం ప్రణమామ్యహం ॥
ఓం స్వామియే శరణమయ్యప్ప
శ్లోకం: 2
విప్ర పూజ్యం విశ్వ వంద్యం విష్ణు శంభు ప్రియం సుతం
క్షిప్ర ప్రసాదం నిరతం శాస్తారం ప్రణమామ్యహం ॥
శ్లోకం: 3
మత్త మాతంగ గమనం కారుణ్యామృత పూరితం
సర్వ విఘ్న హరం దేవం శాస్తారం ప్రణమామ్యహం॥
శ్లోకం: 4
శ్రీహరిశ పుత్రం దేవం శ్రీహరి శంకరాత్మజం
శబరీ గిర్రిశ్వరం దేవం నమామి భూతనాయకం ॥