శ్రీ ఆంజనేయ స్వామి
విశిష్టతలు :
తండ్రి: కేసరి
తల్లి: అంజనాదేవి
బార్య: సువర్చలా దేవి
సంతానం:
కుమారులు : మకరధ్వజుడు
తొబుట్టువులు: మతిమాన్, శ్రుతిమాన్, కేతుమాన్, ధృతిమాన్, నందుడు
నివాసం: హిమాలయాల్లోని గంధమాదన పర్వతం
వాహనం: ఉష్ట్రం (ఒంటె)
జన్మరహస్యం: రావణ సంహారంలో శ్రీరాముడికి సహాయం చేయడానికి, శివుడు తన 11వ రుద్ర రూపంతో హనుమంతుడిగా జన్మించాలని నిర్ణయించుకున్నాడు. అందుకే హనుమను "ఏకాదశ రుద్రుడు" అని పిలుస్తారు. శివునిలోని తేజస్సు (శక్తి) అంజనాదేవికి చేరడం వల్ల హనుమ జన్మించాడు.
పండుగలు: హనుమజ్జయంతి, హనుమద్ వ్రతం
మరణం: చిరంజీవి, (మరణం లేనివాడు)
జీవన వృత్తాంతం: